ఇషాన్ మరణం
తెలంగాణా కోసం రాజీనామా చేసిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్క సీటుకూడా కుహనా తెలంగాణా వాదులకు చిక్కలేదు. పోల్స్ క్లీన్ స్వీప్. ప్రాణాలిచ్చే ప్రజలు ఆఫ్ట్రాల్ ఓట్లివ్వలేరా. ఇవ్వరనుకోవడం, తెలంగాణా కాంగ్రెసే ఇస్తుందంటే జనం నమ్ముతారనుకోవడం డి.ఎస్. పెద్ద పొరపాటు. డి.ఎస్. పరాజయాన్ని కాంక్షించి తనని తాను సజీవ దహనం చేసుకున్న ఉస్మానియా విధ్యార్ది P Eshan Reddy ఉదంతం ప్రత్యేక రాష్ట్రం పై తెలంగాణా ప్రజలకు ఉన్న కోరిక తీవ్రతను కాంగ్రెస్ పై ముఖ్యంగా డి.ఎస్. లాంటి కుహనా తెలంగాణా వాదుల పై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తాయి.
ఇప్పటికీ విచారించాల్సిన విషయం ఏమిటంటే శ్రీకాంత్ చారి, వేణు గోపాల్ రెడ్డి ఇంకా ఇతరుల మరణాన్ని శంకించినట్టే ఇప్పుడు సమైఖ్య వాదులు ఇషాన్ మరణాన్ని కూడా శంకించడం. మన గుండె కోత వారికో తమాషా.
పన్నెండు మంది ఎమ్మెల్యేల గెలుపు ఇషాన్ మరణం మరణంకంటే గొప్ప నివేదిక శ్రీక్రిష్ణ కమిటీకి మరొకటి ఉండదు.